Map Graph

క్యాబినెట్ సెక్రటేరియట్ (భారతదేశం)

భారత ప్రభుత్వ పరిపాలనకు బాధ్యత వహించే విభాగం

క్యాబినెట్ సెక్రటేరియట్ ఇది భారత ప్రభుత్వ పరిపాలనకు బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థ భారత క్యాబినెట్‌కు సహాయాన్ని, అవసరమైన పరిపాలనా సమాచారం అందిస్తుంది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య పరిపాలనా వ్యాపార లావాదేవీలను సులభతరం చేస్తుంది. దీని కార్యకలాపాలు న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లోని రైసినా హిల్‌ నుండి జరుగుతాయి. క్యాబినెట్ సెక్రటేరియట్ భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఉంటుంది.

Read article
దస్త్రం:Forecourt,_Rashtrapati_Bhavan_-_1.jpg